రామ నామ జపకోటి
ఇప్పటి వరకు పూర్తయిన జప సంఖ్య 1,03,78,530
29-03-2023 రోజు జప సంఖ్య 1,21,186
28-03-2023 రోజు జప సంఖ్య 1,26,235
27-03-2023 రోజు జప సంఖ్య 2,67,633
26-03-2023 రోజు జప సంఖ్య 1,67,380
25-03-2023 రోజు జప సంఖ్య 2,04,808
24-03-2023 రోజు జప సంఖ్య 2,26,155
23-03-2023 రోజు జప సంఖ్య 1,49,825
22-03-2023 రోజు జప సంఖ్య 1,67,059
21-03-2023 రోజు జప సంఖ్య 1,01,524
20-03-2023 రోజు జప సంఖ్య 1,25,457
19-03-2023 రోజు జప సంఖ్య 84,213
18-03-2023 రోజు జప సంఖ్య 1,35,664
17-03-2023 రోజు జప సంఖ్య 1,49,798
16-03-2023 రోజు జప సంఖ్య 1,30,879
15-03-2023 రోజు జప సంఖ్య 1,54,571
14-03-2023 రోజు జప సంఖ్య 1,93,894
13-03-2023 రోజు జప సంఖ్య 2,16,468
12-03-2023 రోజు జప సంఖ్య 1,58,126
11-03-2023 రోజు జప సంఖ్య 1,43,113
10-03-2023 రోజు జప సంఖ్య 70,312
09-03-2023 రోజు జప సంఖ్య 1,44,598
08-03-2023 రోజు జప సంఖ్య 1,19,545
07-03-2023 రోజు జప సంఖ్య 1,84,514
06-03-2023 రోజు జప సంఖ్య 1,31,283
05-03-2023 రోజు జప సంఖ్య 1,45,281
04-03-2023 రోజు జప సంఖ్య 1,40,109
03-03-2023 రోజు జప సంఖ్య 112795
02-03-2023 రోజు జప సంఖ్య 1,26,734
01-03-2023 రోజు జప సంఖ్య 1,02,729
28-02-2023 రోజు జప సంఖ్య 1,48,426
27-02-2023 రోజు జప సంఖ్య 1,50,171
26-02-2023 రోజు జప సంఖ్య 1,22,086
25-02-2023 రోజు జప సంఖ్య 1,37,614
24-02-2023 రోజు జప సంఖ్య 1,08,377
23-02-2023 రోజు జప సంఖ్య 1,22,401
22-02-2023 రోజు జప సంఖ్య 1,48,074
21-02-2023 రోజు జప సంఖ్య 1,58,046
20-02-2023 రోజు జప సంఖ్య 2,06,144
19-02-2023 రోజు జప సంఖ్య 2,25,247
18-02-2023 రోజు జప సంఖ్య 3,23,683
17-02-2023 రోజు జప సంఖ్య 1,86,805
16-02-2023 రోజు జప సంఖ్య 1,56,987
15-02-2023 రోజు జప సంఖ్య 2,21,827
14-02-2023 రోజు జప సంఖ్య 2,46,396
13-02-2023 రోజు జప సంఖ్య 2,37,515
12-02-2023 రోజు జప సంఖ్య 1,68,764
11-02-2023 రోజు జప సంఖ్య 2,77,536
10-02-2023 రోజు జప సంఖ్య 1,76,558
09-02-2023 రోజు జప సంఖ్య 2,39,075
08-02-2023 రోజు జప సంఖ్య 1,82,333
07-02-2023 రోజు జప సంఖ్య 2,20,212
06-02-2023 రోజు జప సంఖ్య 2,22,608
05-02-2023 రోజు జప సంఖ్య 2,72,433
04-02-2023 రోజు జప సంఖ్య 2,08,203
03-02-2023 రోజు జప సంఖ్య 1,85,368
02-02-2023 రోజు జప సంఖ్య 2,35,841
01-02-2023 రోజు జప సంఖ్య 1,74,135
31-01-2023 రోజు జపసంఖ్య 2,52,520
30-01-2023 రోజు జపసంఖ్య 1,78,040
29-01-2023 రోజు జపసంఖ్య 1,45,872
28-01-2023 రోజు జపసంఖ్య 37,345
29-03-2023 రోజున పాల్గొన్న వారి సంఖ్య 39
🙏🙏జపతో హరినామాని స్థానే శతగుణాధికః l
ఆత్మానంచ పునాత్యుచ్ఛైః జపన్ శ్రోతౄన్పునాతిచ ll 🙏🙏
భావము: హరి (రామ) నామమును ఉచ్ఛైస్వరమున కీర్తించిన నూఱురెట్లు అధిక ఫలితమిచ్చును.ఇలా జపము చేసినవాడు తాను పవిత్రుడగుటయేగాక ఆ నామజపము ను విన్నవారిని కూడా పవిత్రులను చేయుచున్నాడు.
రామ నామ జప కోటి
రామ నామం -తారక మంత్రం
శ్రీరామ! రామ! రామేతి!
రమే రామే మనోరమే ||
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే ||
ఎక్కడ రామనామ స్మరణ ఉంటుందో...
అక్కడ హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారు.
సకల కార్యాలను ఆ కొదండుని నామ శక్తి తీరుస్తుంది.
అలాంటి నామం...రాసినా...పలికినా మహత్ భాగ్యం.
వేదం ప్రకారం రెండే తారకములు. ఒకటి 'ఓం' కారం. రెందవది 'రామ' నామం.
అష్టాక్షరిలోని అగ్నిబీజమైన 'రా' కారం,
పంచాక్షరిలోని అమృతబీజమైన 'మ' కారం కలిపి తారకమైనది 'రామ' నామం.
రామాయణాన్ని, రామనామాన్ని నమ్ముకొని సద్గతి పొందినవారు కోకొల్లలు.
రామకోటి రాయడం ఎన్నో జన్మల పుణ్య ఫలం.
ఎంతకాలం రామనామం చెప్పబడుతుందో, రామాయణం ఎంతకాలం చదవబడుతుందో, రామాయణం ఎప్పటి వరకు చెప్పబడుతుందో, ఎప్పటిదాకా వినబడుతుందో అప్పటిదాకా మాత్రమే మానవాళి ఉంటుంది.
మన శ్రీ సీతారామాంజనేయ స్వామి వారి దేవస్థానం లో...
జనవరి 28, 2023 రథ సప్తమి నాటి నుండి... రామ నామ జప కోటి అను మహా క్రతువు మొదలయినది.
ఈ క్రతువులో చిన్న , పెద్ద, తేడా లేదు. ఆడా మగ బేధం లేదు.
రామ నామము ఉచ్చారణే అర్హత.
తేదీ 28-01-2023 శనివారము రథసప్తమి నుండి మొదలుకొని....
తేదీ 30-03-2024 గురువారం శ్రీరామ నవమి నాటి వరకు...
ఈ రామ నామ జపకోటి జరుగుతుంది.
అనగా కోటి సార్లు రామ నామ జపము చేయడము.
శ్రీరామ అను తారక మంత్రాన్ని .....మీకు వీలగు సమయంలో దేవాలయ ప్రాంగణం లో కూర్చుని జపించడమే...మీరు చేయవలసిన క్రతువు.
అలా అందరూ రోజూ చేసే జప సంఖ్యను దేవాలయము సంబధిత వ్యక్తికి/అర్చకులకు తెలియజేయాలి
ఇలా అందరూ చేసే జప సంఖ్య కోటికి చేరాలి
ఉడతా భక్తిగా గా చేసినా ఆ కోటిలో మీకు ఎంతో పుణ్యం.
శ్రీరామ! రామ! రామేతి!
రమే రామే మనోరమే ||
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే ||
|| జానకీకాంత స్మరాణం జై జై రామ రామ ||
|| జై శ్రీ రామ్||
మిగతా వివరములకు సంప్రదించవచ్చు
ఇట్లు
దేవాలయ కమిటీ
శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవస్థానం
085009 84834, 9505138264